ఈడీ కేసు పై స్పందించిన రాజ్ కుంద్రా..! 22 d ago
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మనీలాండరింగ్ కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో దంపతుల ఆస్తులు, డబ్బుని ఈడీ అధికారులు సీజ్ చేసారు. కాగా రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకొచ్చాడు. అనంతరం ఈడీ రైడ్స్ విషయంపై రాజ్ కుంద్రా స్పందిస్తూ తన భార్య ఎటువంటి తప్పు చేయలేదని కొందరు కావాలని ఆమెను ఈ కేసులో ఇరికించారని, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని కోరారు.